English

Dr. Lokesh Gutta | Manipal Hospital Vijayawada | EBUS

ఇపుడు మణిపాల్ హాస్పిటల్ నందు ఊపిరితిత్తులు వైద్యానికి సంబందించి ఆధునిక పరికరాలు కలవు. బ్రోంకోస్కోపీ లో కొత్త పద్ధతి అయిన ఈ బ స్ (EBUS - Endobronchial ultrasound bronchoscopy) మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నందు అందుబాటులో వుంది. మరిన్ని వివరాలకు వీడియో చుడండి.