English

Patient testimonial | Manipal Hospital Vijayawada

ఎస్ పద్మ అనే పేషెంట్ 3 నెలలు గా చెవులు వినిపించక పోవటం మరియు చెవిలో నుంచి నీరు రావటం వలన ఇబంది పడేవారు​ వారికీ డాక్టర్ సందీప్ గారి చే ఎండోస్కోపిక్ టైమ్పానోప్లాస్టి పద్దతి ద్వారా ట్రీట్మెంట్ చేసి వినికిడి తిరిగి తెపించారు. పి భారతి అనే పేషెంట్ అధిక గొంతు వాపు వలన శ్వాస ఇబంది మరియు ఆహారం తీస్కోలేకపోవటం వుండేది ఆమెకు డాక్టర్ సందీప్ గారి చే థైరాయిదేక్టమీ అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసి సరిచేశారు. అన్ని రకాల ఈ న్ టి సమస్యలకు మణిపాల్ హాస్పిటల్ నందు డాక్టర్ సందీప్ గారి చే అధునాతన పద్ధతి లో ట్రీట్మెంట్ చేయబడును.